(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.14. అధ్యాయః 014
Mahabharata - Karna Parva - Chapter Topics
సహదేవేన దుఃశాసనపరాజయః॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-14-0x(4862)(55549)
సహదేవం తథా క్రుద్ధం నిఘ్నంతం తవ వాహినీం।
దుఃశాసనో మహారాజ భ్రాతా భ్రాతరమభ్యయాత్॥ 8-14-1(55550)
తౌ సమేతౌ మహారాజ దృష్ట్వా తత్ర మహారథాః।
సింహనాదరవాంశ్చక్రుర్వాసాంస్యాదుధువుశ్చ హ॥ 8-14-2(55551)
తతో భారత రుష్టేన తవ పుత్రేణ ధన్వినా।
పాండుపుత్రస్త్రిభిర్బాణైర్వక్షస్యభిహతో బలీ॥ 8-14-3(55552)
సహదేవస్తతో రాజన్నారాచేన తవాత్మజం।
విద్వ్వా వివ్యాధ సప్తత్యా సారథిం చ త్రిభిః శరైః॥ 8-14-4(55553)
దుఃశాసనస్తతశ్చాపం ఛిత్త్వా రాజన్మహాహవే।
సహదేవం త్రిసప్తత్యా బాహోరురసి చార్పయత్॥ 8-14-5(55554)
సహదేవస్తు సంక్రుద్ధః ఖంగం గృహ్య మహాహవే।
ఆవిధ్య ప్రాసృజత్తూర్ణం తవ పుత్రథం ప్రతి॥ 8-14-6(55555)
సమార్గణగుణం చాపం ఛిత్త్వా తస్య మహానసిః।
నిపపాత తతో భూమౌ చ్యుతః సర్ప ఇవాంబరాత్॥ 8-14-7(55556)
అథాన్యద్ధనురాదాయ సహదేవః ప్రతాపవాన్।
దుఃశాసనాయ చిక్షేప బాణమంతకరం తతః॥ 8-14-8(55557)
తమాపతంతం విశిఖం యమదండోపమత్విషం।
ఖంగేన శితధారేణ ద్విధా చిచ్ఛేద కౌరవః॥ 8-14-9(55558)
తతస్తం నిశితం ఖంగమావిధ్య యుధి సత్వరః।
ధనుశ్చాన్యత్సమాదాయ శరం జగ్రాహ వీర్యవాన్॥ 8-14-10(55559)
తమాపతంతం సహసా నిస్త్రింశం నిశితైః శరైః।
పాతయామాస సమరే సహదేవో హసన్నివ॥ 8-14-11(55560)
తతో బాణాంశ్చతుః షష్టిం తవ పుత్రో మహారణే।
సహదేవరథం తూర్ణం ప్రేషయామాస భారత॥ 8-14-12(55561)
తాచ్ఛరాన్సమరే రాజన్వేగేనాపపతో బహూన్।
ఏకైకం పంచభిర్బాణైః సహదేవో న్యకృతంతత॥ 8-14-13(55562)
సన్నివార్య మహాబాణాన్సహదేవః ప్రతాపవాన్।
అథాస్మై సుబహూన్బాణాన్ప్రేషయామాస సంయుగే॥ 8-14-14(55563)
తాన్వాణాంస్తవ పుత్రోఽపి ఛిత్త్వైకైకం త్రిభిః శరైః।
ననాద సుమహానాదం నాదయానో వసుంధరాం॥ 8-14-15(55564)
తతో దుఃశాసనో రాజంద్వాభ్యాం పాండుసుతం రణే।
సారథిం నవభిర్బాణైర్మాద్రోయస్య సమాచినోత్॥ 8-14-16(55565)
తతః క్రుద్ధో మహారాజ సదహేవః ప్రతాపవాన్।
సమాధత్త శరం ఘోరం మృత్యుకాలాంతకోపమం॥ 8-14-17(55566)
వికృష్య బలవచ్చాపం తవ పుత్రాయ సోఽసృజత్।
స తం నిర్భిద్య వేగేన భిత్త్వా చ కవచం మహత్॥ 8-14-18(55567)
ప్రావిశద్వరణీం రాజన్వల్మీకమివ పన్నగః।
తతః సంముముహే రాజంస్తవ పుత్రో మహారథః॥ 8-14-19(55568)
మూఢం చైనం సమాలోక్య సారథిస్త్వరితో రథం।
అపోవాహ భృశం త్రస్తో వధ్యమానం శితైః శరైః॥ 8-14-20(55569)
పరాజిత్య రణే తం తు కౌరవ్యం పాండునందనః।
దుర్యోధనబలం దృష్ట్వా ప్రమమాథ సమంతతః॥ 8-14-21(55570)
పిపీలికపుటం రాజన్యథా మృద్గన్నరో రుషా।
తథా సా కౌరవీ సేనా మృదితా తేన భారత॥ ॥ 8-14-22(55571)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి షోడశదివసయుద్ధే చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-14-1 ఆదుధుషుః భ్రామితవంతః॥
8-14-22 పిపీలికపుటం పిపీలికావాసపటలం॥
8-14-14 చతుర్దశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.